మీ సమస్యలు కొన్ని తీరుటకు ..........!!
ఏదైనా మంగళవారం రోజున ఆంజనేయస్వామి గుడిలో యజమాని, యజమానురాలి యెక్క హస్త పరిమాణంలో కల దీపపు కుందెలొ అవునెయ్యి వత్తులతో నింపి స్వామీ దీపారాధన చేసి అనంతరం తమలపాకులతో కట్టిన మాలను స్వామికి వేయండి .వివాహం కానీ స్త్రీలు ఇంట్లో ఉంటే మంచి సంబంధం కుదిరి , శ్రీఘ్రముగా వివాహం జరుగును . భూత ,ప్రేత ,పిశాచ బాధలు తొలగుతాయి . రుణబాధలు తీరుతాయి .ఇంటి నుండి వెళ్ళిన మనిషి లేదా వస్తువు ,లెదా ఇతరుల చేతికి ఇచ్చిన డబ్బు తిరిగి ఇంటికి చేరుతుంది అనటంలో సందేహం లేదు.
No comments:
Post a Comment