సిరి సంపదల కొసం.........!!
సిరి సంపదల కొసం ఆరు శుక్రవారములు అమ్మ వారి ఆలయంలొ ఉదయం నుండి ఉపవాసం ఉండి ,సంధ్యా సమయంలొ ఆలయంలొ ఉన్న అమ్మవారికి ఉసిరికాయతొ దీపారాధన చేయండి .ఇలా ఆరు శుక్రవారాలు క్రమం తప్పకుండా చేస్తే శ్రీ లక్ష్మీ అనుగ్రహం కలిగి సిరిసంపదలు కలుగుతాయి.-Tree.png)
-Tree.png)
No comments:
Post a Comment