శని బాధ నివారణకు తాంత్రిక పద్ధతి ...........!!
శనివారం రోజున శరీరానికి నువ్వుల నూనె పట్టించి నలుగుపెట్టి ,ఆ నలుగు పిండిని 5 ఇనుప మేకులు నల్లని వస్త్రంలో మూటకట్టి ప్రవాహంలో పారవేసి నదిలో స్నానం చేసి ఉతికిన వస్త్రములను ధరించి అచ్చటనే పాత వస్త్రములను విడిచి పెట్టిరండి .ఆ రోజు ఏకభుక్తం , నేల పడక విధిగా చెయ్యాలి .ఇతరులను దూషించకూడదు .కలహించకూడదు . 'ఓం అంటూ 'శివనామస్మరణ' మంత్రములను గాని 'హం హనుమాయ' అనే మంత్రాన్ని ఆ దినమంతయు జపించుట మంచిది .అష్టమ ,అర్దాష్టమ ,ఏలినాటి
శనియే గాక జాతకచక్రములో శని దుష్టానంలో నుండి ఆ దశ జరుగుతూ కలిగించే దుష్ఫలితముల నుండి విముక్తులు కాగలరు .రోగ బాధలు తొలగుతాయి .సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు .
శనియే గాక జాతకచక్రములో శని దుష్టానంలో నుండి ఆ దశ జరుగుతూ కలిగించే దుష్ఫలితముల నుండి విముక్తులు కాగలరు .రోగ బాధలు తొలగుతాయి .సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు .
No comments:
Post a Comment