ఆస్తులను నష్టపొవునప్పుడు ,మంచి ఆరోగ్యంగా ఉండి ఆకస్మికంగా అనారోగ్యం వచినప్పుడు ,సుఖశాంతులు కరువైనప్పుడు సొమవారం రోజున గానీ ,శనివారం రోజున గానీ మట్టితో శివలింగమును తయారు చెసి (నల్లని మట్టి అయితే మంచిది )శివార్చన నమకచామకాలతో చేసి ఆ రోజు ఉపవాస ముండి కటిక నేలపై నిద్రించుట మంచిది .అన్ని అరిష్టములు తొలగును . భూమి ,వ్యాపారం చేసే వారికి రియల్ ఎస్టెట్ వారికి వ్యవసాయము పై ఆధారపడిన రైతులకు బంగారమే అని చెప్పవచ్చును.
No comments:
Post a Comment