నిమ్మకాయ లంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతి దేవికి బాగా ఇష్టం .
నిమ్మకాయలతో చేసిన మాలని పార్వతి దేవికి ... గ్రామ దేవతలు అయిన మైసమ్మ , ఎల్లమ్మ , మొదలైన శక్తి దేవి అవతారాలకి వేస్తారు .
నిమ్మకాయలతో చేసిన మాలని పార్వతి దేవికి ... గ్రామ దేవతలు అయిన మైసమ్మ , ఎల్లమ్మ , మొదలైన శక్తి దేవి అవతారాలకి వేస్తారు .
పార్వతి దేవి లేక పార్వతి దేవి స్వరూపాలు అయిన
అంబా భవానీ .
కాళీ ,
చౌడేశ్వరి ,
మారియమ్మ ,
దుర్గ ,
గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి .
అంబా భవానీ .
కాళీ ,
చౌడేశ్వరి ,
మారియమ్మ ,
దుర్గ ,
గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి .
* ఎటువంటి పరిస్థితుల్లోనూ
మహాలక్ష్మి ,
సరస్వతి ,
మరియు
ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడధు .
ఒక వేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండధు . సంసారం లో ఎప్పుడు గొడవలు ఉంటాయి ,
ఆర్ధిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది ,
ఇంట్లో అకాల మృత్యువు సంభవిస్తాయి ,
భార్య – భర్త , పిల్లలు , స్నేహితులు , బంధువుల మధ్య తగాదాలు ఎక్కువ అవుతాయి .

* పార్వతి దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను దేవి వారాలుగా పరిగిణించే మంగళవారం , శుక్రవారాల్లో రాహుకాల సమయాల్లో మాత్రమే వెలిగిస్తారు .
మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు ...
శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు .
మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు ...
శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు .
* మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది . ఎందుకంటే మంగళ వారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది . శుక్రవారం వెలిగించే దీపం సత్వ గుణాన్ని కలిగి ఉంటుంది ..
* శుక్రవారం రోజు దేవికి వెలిగించే దీపం మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది .
* శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి
పెరుగు అన్నం ,
లేదా పెసరపప్పు ,
లేదా వడపప్పు ,
లేదా పానకం ,
లేక మజ్జిగ
లేక పండ్లను దేవికి నైవేద్యము పెట్టి తరువాత సుమంగళికి ఇవ్వాలి .
కుదిరితే పసుపు , కుంకుమ , పూలు , గాజులు , జాకెట్టు ముక్క , చీరలు ఇస్తే దేవికి చాలా ఇష్టం .
తాంబూలం దానం మరియు శక్తికి తగినట్లు గా దక్షిణ ఇచ్చి సుమంగళికి నమస్కారం చేయాలి .. ఇలా చేస్తే తలచిన కార్యాలు ఎటువంటి ఆటకం లేకుండా శుభప్రదంగా , త్వరగా నెరవేరతాయి ...

* నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు గమనించవల్సిన అంశాలు :-
* ఎటువంటి పరిస్థితుల్లో ఒకే ఇంట్లో ఇద్దరు మహిళలు నిమ్మకాయల దీపాలను వెలిగించ కూడదు .
* ఎటువంటి కారణం గా నైనా ఇంటి లోపల నిమ్మకాయల దీపాన్ని వెలిగించకూడధు .
* బహిష్టు సమయం లో ఈ నిమ్మకాయ దీపాలు వెలిగించకూడధు . మహిళలు 4వ రోజు తల స్నానం చేసి 5 వ రోజు స్నానం చేసి నిమ్మకాయల దీపాలను వెలిగించకూడధు .
* మైలు తో ఉన్నప్పుడు కోడా నిమ్మకాయల దీపాలను వెలిగించకూడధు .
* ఆరోగ్య౦ సరిగ్గా లేనప్పుడు నిమ్మకాయల దీపాలని వెలిగించకూడధు .
* ఇంట్లో పండుగ సమయం , పెద్దల తిధి కార్యాలు ఉన్న రోజున నిమ్మకాయల దీపాలను వెలిగించకూడధు .
* పిల్లల పుట్టిన రోజున , పెళ్లి రోజున గాని నిమ్మకాయల దీపాలను వెలిగించకూడధు .
* ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఇంట్లో రెండు రకాల దీపాలు వెలిగించకూడధు . అంటే నిమ్మకాయ దీపం తో పాటు ఇంకో నూనె దీపం వెలిగించకూడధు .
* వేరే ఊరు వెళ్లినప్పుడు మిత్రుల మరియు బంధుల ఇంట్లో నిమ్మకాయల దీపాలను వెలిగించకూడధు .
* ఆడపిల్లలు , అక్క , చెల్లిళ్ళ ఇంటికి లేదా పుట్టింటికి వెళ్లినప్పుడు నిమ్మకాయ దీపాలు వెలిగించ కూడధు
* స్త్రీలు పట్టు చీర కట్టుకొని దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్నీ కార్యాలు ఎలాంటి లోపాలు లేకుడా జరిగిపోతాయి .
* స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయల దీపాలను వెలిగిస్తే వారి కార్యాలకు మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి .
No comments:
Post a Comment